WGL: నెక్కొండ పోలీసులు CEIR పోర్టల్ సాయంతో పోయిన మొబైల్ ఫోన్‌ను గుర్తించి బుధవారం యజమానికి అప్పగించారు. ఫోన్‌ను తిరిగి అందజేయడంతో స్థానికులు పోలీసులను అభినందించారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే సీఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సీఈఐఆర్ ద్వారా పోయిన ఫోన్లను గుర్తించే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
CEIR సాయంతో మొబైల్ ఫోన్ రికవరీ


