హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతి చెందిన కుటుంబానికి మాజీ ఎంపీ సోయం పరామర్శ

ADB: భీంపూర్ మండల కేంద్రంలో మాజీ ఎంపీ సోయం బాపూరావు బుధవారం పర్యటించారు. మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు మాడావి అశోక్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బాపూరావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి మనోధైర్యంతో ఉండాలని సూచించారు.