MLG: కొత్తగూడ రైతువేదికలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా ఫొటో లేకపోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి కార్యక్రమానికి వస్తే ఆ శాఖ మంత్రుల ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేస్తారన్నారు. ఇటీవల జరిగిన 2,3 కార్యక్రమాల్లోనూ కొన్ని ఫ్లెక్సీలలో తన ఫోటో కనిపించలేదన్నారు. ప్రోటోకాల్ పై వస్తున్న వార్తలో ఎలాంటి ఆరోపణలు లేవని అన్నారు.
తెలంగాణ
నా ఫోటో కూడా పెట్టలేదు: మంత్రి సీతక్క


