BHPL: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్ అన్నారు. చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలో నేడు కాంగ్రెస్ 1,000 దగా కార్డులను ప్రజలకు సాగర్, నేతలు పంపిణీ చేశారు. KCR నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, తిరిగి BRS పార్టీ అధికారంలోకి రావడం, KCR ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది: గొర్రె సాగర్


