హైదరాబాద్: 28°C
తెలంగాణ

YSRకు నివాళుల్పరించిన డీసీసీ నాయకులు

జనగామ జిల్లాలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ డీసీసీ నాయకులు లకావత్ ధనవంతి లక్ష్మీనారాయణ నాయక్ YSR చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వైయస్‌ఆర్ పేద ప్రజల సంక్షేమం కోసం అందించిన సేవలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.