హనుమకొండలోని కాంగ్రెస్ భవన్‌లో నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. వైఎస్‌ఆర్ చిత్రపటానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల సంక్షేమానికి నిత్యం వైఎస్‌ఆర్ కృషి చేస్తూ వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ భవన్‌లో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం


