MBNR: జడ్చర్లలో వైఎస్ఆర్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలయ్యాయని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు


