MLG: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభను నేడు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నల్లబెల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డాక్టర్ సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, ఉద్యమకారులు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
నేడు మాజీ ఎమ్మెల్యే పెద్ది యాది సభ


