హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాకలో వైఎస్సార్‌‌కు ఘన నివాళి

BDK: పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి జిల్లా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. YSR పేద ప్రజల కోసం నిరంతరం పని చేశారని మండల అధ్యక్షుడు పేరం వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయని పేర్కొన్నారు.