హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: YSRకు కాంగ్రెస్ శ్రేణుల నివాళి

WGL: దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈగ దామోదర్, పోశాల వెంకన్నగౌడ్ వైఎస్‌ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం వైఎస్‌ఆర్ అందించిన సేవలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని అన్నారు.