MNCL: మంచిర్యాల సినిమావాడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బుధవారం అల్పాహార పథకం ప్రారంభమైంది. 39వ డివిజన్ కార్పొరేటర్ పూదరి సునీత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవతో పేద విద్యార్థులకు ప్రతి రోజూ పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభం


