హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణ మాసంలో తీజ్ పండుగ సందడి..!

ASF: బంజారాల సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన మొలకల తీజ్ అని BJP ఎస్టీ మోర్చా ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సందీప్ కుమార్ అన్నారు. తెలంగాణలోని బంజారా తండాల్లో తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే ఈ పండుగ తొమ్మది రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.