ASF: సిర్పూర్(యూ) మండల తహసీల్దార్ రాథోడ్ పర్లాద్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతితో మండలంలో విషాదం నెలకొంది. ఈ మేరకు కార్యాలయ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. పర్లాద్ అంత్యక్రియలు మచ్చాపూర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు పలువురు సానుభూతి తెలియజేశారు.
తెలంగాణ
సిర్పూర్ (U) మండల తహసీల్దార్ రాథోడ్ పర్లాద్ మృతి


