MDCL: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రగతి నగర్‌లో ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివారెడ్డి, స్థానిక నేతలు బోట్ల తిరుపతి, వడ్కొండ సందీప్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
YSRకు ఘన నివాళులర్పించిన నేతలు


