హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సంక్షేమ పథకాలకు పునాది వేసిన ఘనత YSRకే దక్కుతుంది'

NZB: భీమగల్ మండలం పిప్రిలో బుధవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ యువశక్తి, ఆరోగ్యశ్రీ వంటి పలు సంక్షేమ పథకాలకు పునాది వేసిన ఘనత దివంగత YSRకే దక్కుతుందని నాయకులు కొనియాడారు.