MBNR: తిరుమలలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి (జీఎంఆర్) నేడు తెల్లవారుజామున శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తెలంగాణ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్


