హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి దారుణ హత్య

RR: మైలార్‌దేవ్‌పల్లి PS పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల వివరాలు.. గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాత కక్షలతో హత్య జరిగిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.