హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ

NRML: కుంటాల మండలంలో బుధవారం నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానున్నట్లు తహసీల్దార్ ఆడే కమల్ సింగ్ తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను దశలవారీగా అందజేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలుత పెంచికల్ పాడు గ్రామంలో కార్డుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.