WGL: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ శ్రేణులు కొనియాడారు. పేదల అభ్యున్నతికి పాటుపడిన నాయకుడు YSR అని పేర్కొన్నారు.
తెలంగాణ
YSR వర్ధంతి..నాయకులు ఘన నివాళి


