హైదరాబాద్: 28°C
తెలంగాణ

దేవాలయాల సమగ్ర అభివృద్ధిపై ఫోకస్: MLC

HNK: దేవాలయాల సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. కొత్తవాడలోని శ్రీ మడేలేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నేడు ఆయన సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకార అందిస్తానని ఎమ్మెల్సీ బస్వరాజు తెలిపారు. కార్యక్రమంలో రజక కుల సంఘం నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.