హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

NZB: బోధన్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా విఫలమైందని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి వైఖరి వల్ల నియోజకవర్గం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. బుధవారం ఆయన తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.