హైదరాబాద్: 28°C
తెలంగాణ

దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రకటన

MDCL: పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి-తిరుచానూ(తిరుపతి) మార్గంలో రెండు ప్రత్యేక రైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07025 ప్రత్యేక రైలు ఈ నెల 4న చర్లపల్లి నుంచి తిరుచానూరుకు, 07026 ప్రత్యేక రైలు ఈ నెల 5న తిరుచానూరు నుంచి చర్లపల్లికి బయల్దేరుతాయని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.