హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గులాబీ మయంగా మారిన బోథ్ పట్టణం

ADB: బోథ్ పట్టణంలో MLA అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇవాళ బీఆర్ఎస్ పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ గులాబీ రంగు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో పూర్తిగా నిండి గులాబీ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పార్టీ శ్రేణుల ఉత్సాహం, భారీ కేడర్ హడావుడితో పట్టణంలో ఎక్కడ చూసినా గులాబీ వాతావరణమే కనిపిస్తోంది.