SDPT: చిన్నకోడూరు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు "కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు" పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ


