ఇటీవల గాయపడిన క్రీడాకారుల విషయంలో BCCI వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక మార్పు చేసినట్లు సమాచారం. ఇకపై ఆటగాడి ఫిట్‌నెస్‌పై పూర్తి నమ్మకం వచ్చే వరకు అతడి పేరును జాతీయ జట్టులో ప్రకటించకూడదనే విధానాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఫిట్‌గా ఉన్నారని వైద్యులు నిర్ధారించిన తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
క్రీడలు
బీసీసీఐ కీలక మార్పు!


