హైదరాబాద్: 28°C
క్రీడలు

నమన్, అభిషేక్ శర్మ విధ్వంసం

షేర్-ఇ-పంజాబ్ టీ20 లీగ్‌లో జలంధర్ వారియర్స్‌పై అమృత్‌సర్ సూరమ్స్ బ్యాటర్ నమన్ ధీర్ 56 బంతుల్లో 117 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ అభిషేక్ శర్మ 36 బంతుల్లోనే 82 పరుగులు చేయగా, చివర్లో జషన్‌ప్రీత్ వేగంగా ఆడటంతో అమృత్‌సర్ నిర్ణీత ఓవర్లలో 264/5 భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ సోనీ లివ్‌లో లైవ్ ప్రసారం అవుతోంది.