హైదరాబాద్: 28°C
క్రీడలు

విండీస్ హిట్ట‌ర్ ప్ర‌పంచ రికార్డు

వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్ సీపీఎల్ 2026లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌పై గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడిన హెట్‌మైర్ 40 బంతుల్లోనే విధ్వంసకర సెంచరీ బాదాడు. సీపీఎల్ చరిత్రలో ఆండ్రీ రసెల్, టిమ్ సీఫెర్ట్‌తో కలిసి సంయుక్తంగా ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.