జర్మనీ స్టార్ డిఫెండర్ ఆంటోనియో రూడిగర్(33) అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికాడు. 2014లో జాతీయ జట్టులో అరంగేట్రం చేసి 86 మ్యాచ్‌లు ఆడాడు. 3 ప్రపంచకప్‌లు, 2 యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
క్రీడలు
మరో స్టార్ ఫుట్‌బాలర్ రిటైర్మెంట్


