NRPT: నారాయణపేట చేనేత సొసైటీలో జరిగిన రూ.51 కోట్ల అక్రమ లావాదేవీలపై విచారణ చేపట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం, చేనేత కార్మిక సంఘం సీనియర్ నేత కెంచె నారాయణ అధికారులను డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలు, సొసైటీలలో అర్హులైన చేనేత కార్మికులందరికీ సభ్యత్వం కల్పించాలని కోరారు.
తెలంగాణ
చేనేత సొసైటీలో అక్రమాలపై విచారణకు డిమాండ్


