హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 5వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ గడువు

BHNG: రేషన్‌ కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి నిన్న సాయంత్రం తెలిపారు. ఇప్పటివరకు రేషన్‌ బియ్యం తీసుకోని కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువులోగా బియ్యం తీసుకోవాలని ఆయన సూచించారు.