GDWL: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీల జిల్లా స్థాయి ఎంపికలు రేపు ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి రామలింగేశ్వర గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు గురువారం ఉదయం 10:30 గంటలకు ఐడీ, ఆధార్ కార్డులతో హాజరై పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలకు ఎంపికలు


