హైదరాబాద్: 28°C
తెలంగాణ

అబ్దుల్లాపూర్‌నగర్‌లో భూ రీసర్వే పరిశీలన

BHNG: అబ్దుల్లాపూర్‌నగర్‌ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే పురోగతి, సర్వే విధానం, భూ సరిహద్దుల నిర్ధారణను పరిశీలించారు. పనులను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ చేపట్టారు.