SRPT: హుజూర్‌నగర్ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన నిన్న సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు పట్టణ సమస్యలపై అధికారులతో సమీక్ష జరిపిన, అనంతరం 18 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అధికారులు, కౌన్సిలర్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
హుజూర్‌నగర్ కౌన్సిల్ సమావేశంలో 18 అంశాలకు ఆమోదం


