హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. బుధవారం ఉదయం 6 గంటలకు 1080.00 అడుగులకు చేరగా, నీటి నిల్వ 44.937 టీఎంసీలుగా ఉంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 1,736 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 933 క్యూసెక్కులుగా నమోదైందనీ ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.