NLG: దేవరకొండ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి స్వాధీనం చేసుకున్న వాహనాలకు రేపు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రేపు ఉదయం 10 గంటల్లోపు స్టేషన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, నాలుగు చక్రాల వాహనాలకు రూ.30 వేల డిపాజిట్ చెల్లించాలన్నారు.
తెలంగాణ
ఎక్సైజ్ వాహనాలకు రేపు బహిరంగ వేలం


