హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త నవోదయాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ

AP: రాష్ట్రంలో నవోదయ లేని 13 జిల్లాల్లో కొత్తవి ఏర్పాటు చేయాలని, రాష్ట్రానికి మరో రెండు ఎయిమ్స్‌లు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరినట్లు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందేలా అన్ని జిల్లాల్లో నవోదయాలు విస్తరించాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.