హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభం

ATP: అనంతపురం అర్బన్ పరిధిలోని పీవీకేకే కళాశాల వద్ద రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిలిచిన పనులను పూర్తి చేస్తున్నామని, 4 పంచాయతీలలో రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.