హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోడవరం మండలంలో భారీ చోరీ

AKP: చోడవరం మండలం సీమనాపల్లిలో మంగళవారం భారీ చోరీ జరిగింది. యల్లపు లక్ష్మణరావు దంపతులు విజయవాడ వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల బంగారం, రూ.50 వేల నగదు అపహరించారు. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించి, దర్యాప్తు చేస్తున్నారు.