ఏలూరు ఆశ్రం కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న మహిళ మెడలోని బంగారు నగలను దుండగులు అపహరించినట్లు రూరల్ ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. విశాఖ జిల్లా యండాడకు చెందిన అమర్నాథెడ్డి కుటుంబంతో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్తూ విశ్రాంతి కోసం కారు నిలిపారు. కారులో నిద్రించగా ఇద్దరు దుండగులు 33 గ్రాముల రెండు లాకెట్లను దోచుకెళ్లారు.
ఆంధ్రప్రదేశ్
ఏలూరు జాతీయ రహదారిపై దోపిడి


