ASR: అరకులోయ పట్టణంలో మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం ఇవాళ నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి సంబంధిత శాఖల అధికారులందరూ తప్పనిసరిగా సమయానికి హాజరుకావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం


