హైదరాబాద్: 28°C
క్రీడలు

104 పరుగులతో చెలరేగిన బౌచియర్‌

ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ మహిళల జట్టు రికార్డు విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని 38.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మయా బౌచియర్‌ 95 బంతుల్లో 104 పరుగులతో శతకం సాధించగా, సోఫియా డంక్లీ 73 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్‌ మహిళల వన్డేల్లో అత్యధిక విజయవంతమైన ఛేదనను నమోదు చేసింది.