హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాల పట్ల ప్రముత్తంగా ఉండాలి: SI

BHPL:సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోరికొత్తపల్లి ఎస్సై త్రిలోక్ నాథ్ సూచించారు. గుర్తుతెలియని యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని, OTP, పిన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లకు స్పందించకుండా జాగ్రత్త వహించాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.