BDK: గుండాల మండలంలో బుధవారం టీడీపీ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఊకే శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని TDP నాయకులు సాంబయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో శిరీషపై జరిగిన ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
శిరీష కుటుంబానికి న్యాయం చేయాలి: టీడీపీ


