హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎస్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

BDK: పినపాక మండలం ఏడూళ్లబయ్యారం పోలీస్‌స్టేషన్‌ను బుధవారం మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఫిర్యాదులను సత్వరం స్వీకరించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌ అప్‌డేషన్‌పై సిబ్బందికి పలు సూచనలు చేశారు.