హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్‌ రింగ్‌ రోడ్‌–బీఎన్‌ రెడ్డి నగర్‌కు ఫ్లైఓవర్‌

RR: హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా సాగర్‌ రింగ్‌ రోడ్‌ జంక్షన్‌ నుంచి BN రెడ్డి నగర్‌ వరకు 3.2 కిలోమీటర్ల ఆరు లేన్ల ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు ఆమోదించింది. హస్తినాపురం మీదుగా సాగే ఈ మార్గంతో సిగ్నళ్ల వద్ద రద్దీ తగ్గి, విజయవాడ హైవే వైపు ప్రయాణం సులభతరం కానుంది. నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది.