హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మూతపడిన ఐటీ హబ్‌ను వెంటనే ప్రారంభించాలి'

SRPT: యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో 2023లో ప్రారంభించిన IT హబ్ ప్రస్తుతం మూతపడింది. దీంతో సూర్యాపేట జిల్లా యువత, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ITలో ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు పొందడం సవాలుగా మారిందంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు సూర్యాపేటలోని ఐటి హబ్‌ను ప్రారంభించాలని యువత కోరుతున్నారు.