MHBD: ఢిల్లీ రాంలీలా మైదానంలో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నేడు జిల్లా సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికులు, కర్షకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జిల్లా నేతలు డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక బిల్లులను అడ్డుకుంటామని వెల్లడించారు.
తెలంగాణ
ఢిల్లీ రాంలీలా నిరసనల్లో పాల్గొన్న జిల్లా నేతలు


