MHBD: కొత్తగూడ రైతువేదికలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఫ్లెక్సీలో మంత్రి కొండా ఫొటో లేకపోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. ఏ శాఖకు సంబంధించిన మంత్రి కార్యక్రమానికి వస్తే ఆ శాఖ మంత్రుల ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేస్తారన్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లోనూ ఫ్లెక్సీలలో తన ఫోటో కనిపించలేదన్నారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో ఫ్లెక్సీల రాజకీయం నడుస్తోంది.
తెలంగాణ
VIDEO: నా ఫోటో కూడా పెట్టలేదు: మంత్రి సీతక్క


