HNK: JNS స్టేడియంలో ఈనెల 10న సబ్‌జూనియర్స్, జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సారంగపాణి తెలిపారు. అర్హులైన క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు ఈనెల 26 సిరిసిల్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు.
తెలంగాణ
ఈ నెల 10న జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు


