HYD: గణేష్ నిమజ్జనంపై కొత్త వివాదం చెలరేగింది. సుందరీకరించిన చెరువుల్లో నిమజ్జనానికి హైడ్రా నిరాకరిస్తుండగా, తమను అడ్డుకునే హక్కు హైడ్రాకు లేదని గణేష్ ఉత్సవ సమితి స్పష్టం చేసింది. ఎప్పటిలాగే అన్ని చెరువుల్లోనూ నిమజ్జనం చేస్తామని, హిందూ పండుగలపై ఆంక్షలు తగవని స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ
గణేష్ నిమజ్జనంపై హైడ్రా vs ఉత్సవ సమితి


